Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హీరో నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్గా కాజల్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ మేకర్స్ నాగార్జునకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని నారాయణ్‌దాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ లు నిర్మిస్తున్నారు. చిత్ర తొలి షెడ్యూల్ గోవాలో జరగగా ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది