Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కడప: మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది. సీబీఐ ముందు వివేకా హత్య కేసు అనుమానితులు మరోసారి హాజరైనారు. వాచ్మెన్ రంగన్న, ఉదయకుమార్ రెడ్డి, ఇనయతుల్లా, ప్రకాష్ రెడ్డి హాజరైన వారిలో ఉన్నారు. వివేకా వంటమనిషి కుమారుడు ప్రకాష్‌ను సీబీఐ విచారిస్తోంది. సీబీఐ అధికారులను వివేకా కుమార్తె సునీత కలిశారు.