Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దిగ్గజ ఈ కామర్స్ కంపెనీలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీలపై సీసీఐ జరుపుతున్న విచారణను నిలిపేందుకు నిరాకరించింది. యాంటీ కాంపిటీటీవ్ ప్రాక్టీస్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై విచారణ మీద స్టే విధించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.