Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజమండ్రి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ఆదివాసీలకు అవమానం జరిగింది. ఆదివాసీ దినోత్సవాన్ని సమీక్ష సమావేశంలా నిర్వహించడంపై మంత్రి వేణుగోపాల్, ఎమ్మెల్యే ధనలక్ష్మిలను ఆదివాసీ సంఘాల నేతలు నిలదీశారు. జీవో నె.3 విషయంలో ఆదివాసీలపై అనుచిత ఎమ్మెల్యే ధనలక్ష్మి వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే ధనలక్ష్మి వ్యాఖ్యలపై ఆదివాసీల సంఘాల నేతల నిరసనకు దిగారు.