Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ప్రాజెక్ట్ 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో : 81,798 క్యూసెక్కులు కాగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.60 అడుగులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం నీటి నిలువ 310.8498 టీఎంసీలుగా ఉంది.