Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ ఫ్లో : 1,44,726 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో : 65,877 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా.. ప్రస్తుతం : 884.50 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 212.9198 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.