Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బోయినపల్లి పోలీసులపై కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్లో భూమా అఖిల ప్రియ ఫిర్యాదు చేశారు. తమ ఫ్లాట్‌లోకి పది మంది పోలీసులు అక్రమంగా జూలై 6వ తేదీన ప్రవేశించారంటూ అఖిల ప్రియ ఫిర్యాదులో పేర్కొన్నారు. నకిలీ కోవిడ్ రిపోర్ట్ కేసులో విచారణకు హాజరుకాకుండా బార్గావ్ రామ్ తప్పించుకొని తిరుగుతున్నాడని.. దీంతో తాము ఇంటికి వెళ్ళామని బోయిన్ పల్లి పోలీసులు చెబుతున్నారు. తన ఇంట్లోకి ప్రవేశించిన సీసీ ఫుటేజ్‌ను అఖిల ప్రియ పోలీసులకు అందజేశారు.