Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎస్బీఐ.. తమ ఖాతాదారులకు కీలక సూచనలు జారీ చేసింది. సెప్టెంబర్ 30లోపు పాన్-ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని తెలిపింది లేదంటే అప్పటిలోపు బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది. మరో వైపు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 30లోపు పాన్-ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్ ఇన్యాక్టవ్గా మారుతుందని తెలిపింది.