Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: పోడు భూముల హక్కు కల్పించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాషను ప్రజలు చీ అంటున్నారని అన్నారు. పోడు వ్యవసాయంపై మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. రేవంత్ రెడ్డిను ప్రజలెవరూ నమ్మరని చెప్పారు. రేవంత్ అబద్దాలు మాట్లాడితే నాలుక తెగ కోస్తామన్నారు. ప్రజలకు ఏం చేస్తావో చెప్పి మెప్పించాలని మంత్రి సూచించారు.