Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఓబీసీ బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో విస్తృత చర్చ జరిగింది. బిల్లు ఆమోదానికి సభలో ఓటింగ్ నిర్వహించగా 385 మంది అనుకూలంగా ఓటేశారు. ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు. రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని ఆయా ప్రభుత్వాలకే అప్పగించేందుకు ఉద్దేశించి ఈ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. 127వ రాజ్యాంగ సవరణ చట్టంగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.