Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నేటి నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. గత నెల రోజులుగా ఫస్ట్ డోస్ పంపిణి నిలిచిపోయింది. నేటి నుంచి స్పాట్ రిజిస్ట్రేషన్‌తో వాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీకి 3 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ కేంద్రాలతో జన సామర్థ్యం ఉన్న చోట టీకాల పంపిణీ జరగనుంది. నగరంలో 74 మొబైల్ వాహనాలతో ఫస్ట్ డోస్ టీకాల పంపిణీని నిర్వహించనున్నారు.