Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో స్లోఓవర్రేట్ కారణంగా భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లకు ఐసీసీ మ్యాచ్ ఫీజులో 40 శాతం జరిమానా విధించింది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప పాయింట్లలో ఇరు జట్లకు రెండు పాయింట్లు కోత పెట్టింది.