Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో కొన్ని నెలల ముందు కరోనా విజృంభన కాలంలో జరిగిన ఎన్నికల నిర్వహణపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎన్నికలు నిర్వహించడాన్ని తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఈసీ పలు చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలల్లో ఉపఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలని ఈసీ కోరింది. ఆగస్టు 30లోపు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది.