Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, హోం మంత్రి అమిత్ షాను గవర్నర్ కలిశారు. రాష్ట్రంలోని పరిస్థితులను ప్రధాని, హోం మంత్రికి తమిళిసై వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తాను రాసిన ‘పీఎం ఆండ్ పీఎం’ పుస్తకాన్ని గవర్నర్ ప్రధానికి అందజేశారు. రెండ్రోజుల పర్యటనలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని గవర్నర్ కలిశారు.