Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అంబర్‌పేట పరిధిలోని నింబోలిఅడ్డాలో నిర్మించిన బాలికల ప్రభుత్వ హోమ్‌ను, మలక్‌పేట పరిధిలోని సైదాబాద్‌లో రూ. 4.05 కోట్లతో నిర్మించిన బాలుర సదనాన్ని మంత్రులు సత్యవతి రాథోడ్, మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, బాల నేరస్తుల సంక్షేమ శాఖ సంచాలకులు శైలజ, కలెక్టర్ శర్మన్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.