Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం ఆ కేసుకు సంబంధించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. ఆయనతోపాటు ఉదయ్సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు సాక్షుల వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది.