Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఓ తల్లి తన కూతురు గొంతు కోసి తాను ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. తల్లి మీనాక్షి తన కూతురు గొంతు కోసి చంపేసింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్థానికులు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.