— President of India (@rashtrapatibhvn) August 14, 2021
Authorization
— President of India (@rashtrapatibhvn) August 14, 2021
హైదరాబాద్ : ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం రాష్ట్రపతి భవన్లో తేనేటి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న దేశ గౌరవాన్ని మీ ఒలింపిక్స్‌లో పతకాలతోమరింత పెంచారని అన్నారు.