Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లార్డ్స్ లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఇంగ్లాండ్ అభిమానులు దారుణంగా ప్రవర్తించారు. భారత ఆటగాడు కేఎల్ రాహుల్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తుండగా అతడికి దగ్గరలో బీర్ బాటిల్ మూతలు విసిరారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 69వ ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అది గమనించిన భారత కెప్టెన్ కోహ్లీ ఆ మూతలను తిరిగి స్టాండ్స్‌లోకి విసిరే యాలని రాహుల్‌కు సైగలతో సూచించాడు. కానీ, రాహుల్ ఆ పని చేయలేదు. ఇంతకు ముందు కూడా ఆస్ట్రేలియా జట్టు పై ఇంగ్లాండ్ ఏదేమైనా