Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 75 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారాజ్ఘాట్ను సందర్శించారు. అక్కడ మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. మరికొద్దిసేపట్లో ఆయన ఎర్రకోటకు చేరుకొని జాతీయ జెండాను ఎగుర వేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.