Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: శాసన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికి 75వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్య్ర దినోత్సవమని చెప్పారు. అదేవిధంగా శాసన మండలి ఆవరణలో చైర్మెన్ భూపాల్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుర్మె ముందు అసెంబ్లీలో మహాత్మాగాంధీకి శాసనసభ స్పీకర్, మండలి చైర్మెన్లు నివాళులర్పించారు.