Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆయన మహనీయుల చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ గోల్కొండకు చేరుకుని అక్కడ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం రాష్ర్ట ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.