Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నగరంలోని మల్కాజ్‌గిరిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రసాభాస జరిగింది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు కొట్లాటకు దిగారు. ముందుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి, స్థానిక బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌ల మధ్య జాతీయ జెండాలో భారతమాత ఫోటో అంశంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శ్రవణ్‌పై దాడి జరగగా అతన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.