Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండాకు అవమానం జరిగింది. చందుర్తి మండల వ్యవసాయ కార్యాలయంలో అధికారులు జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. దాంతో స్థానికుల మండిపడుతున్నారు. అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.