Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. జలాశయం ఇన్ఫ్లో 21,121 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా. . ప్రస్తుతం 879.80 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. గరిష్ఠ నీటినిల్వ 215 టీఎంసీలుకు గాను.. ప్రస్తుత నీటినిల్వ 187.70 టీఎంసీలుగా నమోదైంది.