Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆమెకు ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై ఉన్నట్టు సమాచారం.