Interacting with India’s #Paralympics contingent. Watch. https://t.co/mklGOscTTJ
— Narendra Modi (@narendramodi) August 17, 2021
Authorization
Interacting with India’s #Paralympics contingent. Watch. https://t.co/mklGOscTTJ
— Narendra Modi (@narendramodi) August 17, 2021
హైదరాబాద్ : టోక్యోలో ఈ నెల 24 నుంచి వచ్చే నెల 5 వరకు జరుగనున్న పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు భారత్ నుంచి 54 మంది సభ్యుల బృందం వెళ్తున్నది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటి అయ్యారు. ఆయన మాట్లాడుతూ కమాట్లాడుతూ 'కరోనా మహమ్మారి మీ కష్టాలను రెట్టింపు చేసిందన్నారు అయినా మీరు మీ ఆటలను, సాధనను వదులుకోలేదు. అసలైన క్రీడాకారులకు ఉండాల్సిన లక్షణం ఇదే. పారాలింపిక్స్‌లో మీరు సాధించబోయే పతకాలు దేశానికి ఎంతో ముఖ్యం. కానీ ఈ పతకాలు సాధించుకు రావాలంటూ దేశం మీపై ఎప్పుడూ ఒత్తిడి చేయదు. ముందుగా మీరు మీ ప్రతిభను నూటికి నూరు శాతం ప్రదర్శించండి. పతకం వస్తుందా.. రాదా.. అనేది తర్వాత విషయం` అని అన్నారు.