Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జమ్ము కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో బ్రజ్లూ జాగీర్ ప్రాంతంలో బీజేపీ హోంషాలి నియోజకవర్గ ఇన్చార్జ్ జావీద్ అహ్మద్ దార్‌ను మంగళవారం ఉగ్రవాదులు కాల్పిచంపారు. ఈ ఉగ్రదాడిని బీజేపీ నాయకులు ఖండించారు. ఇది పిరికిపంద చర్యని, సిగ్గుచేటని అభివర్ణించారు. కాగా ఈ నెలలో ఇలా బీజేపీ నాయకుడు హత్యకు గురవడం ఇది రెండో సారి. ఈ నెల ఆగస్టు 9న ఉగ్రవాదులు ఓబీజేపీ నాయకున్ని, అతని భార్యను కాల్చి చంపిన సంగతి తెలిసిందే.