Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 25 వరకు పెంచారు. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ పెంపు వర్తిస్తుందని బోర్డు తెలిపింది.