Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తల్లి కృష్ణ కుమారి కన్నుమూశారు. 80 ఏండ్ల వయస్సున్న ఆమె ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గవర్నర్ తమిళిసై తల్లి మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.