Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మొహర్రంకు ప్రభుత్వ సాధారణ సెలవు ఈ నెల 20న ఉంటుందని సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 19న ఆప్షనల్ హాలీడే అని పేర్కొన్నారు. మొహర్రం సెలవు 19న అని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులిచ్చింది. అయితే.. 10వ మొహర్రంను ఈ నెల 20న నిర్వహించుకుంటున్నారని, అందువల్ల ఆ రోజున సెలవు ఇవ్వాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రభుత్వానికి నివేదించారు.