Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి ముట్టడించేందుకు వైఎస్సార్టీపీ మహిళా నేతలు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు వైఎస్సార్టీపీ మహిళలు నివేదికను అందజేశారు.