Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంటేశ్వర్
జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి నేషనల్ ఫుడ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ తిరుమల్ రెడ్డి ని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మర్యాద పూర్వకంగా బుధవారం కలిసి మొక్కను బహూకరించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఫుడ్ సేఫ్టీ కమిషన్ మెంబర్స్ శారద, భారతి, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్,ట్రైనీ ఐఏఎస్ మకరంద్, డీసిఎస్ఓ వెంకటేశ్వరరావు డిఎం సివిల్ సప్లై అభిషేక్ సింగ్, జిల్లా పరిషత్ చైర్మన్ దాధాన్న గారి విట్టల్ రావు, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు ఏటిఎస్ శీను తహసిల్దార్ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.