#Taliban firing on protesters in Jalalabad city and beaten some video journalists. #Afghanidtan pic.twitter.com/AbM2JHg9I2
— Pajhwok Afghan News (@pajhwok) August 18, 2021
Authorization
#Taliban firing on protesters in Jalalabad city and beaten some video journalists. #Afghanidtan pic.twitter.com/AbM2JHg9I2
— Pajhwok Afghan News (@pajhwok) August 18, 2021
హైదరాబాద్ : ఆప్ఘనిస్థాన్‌లోని ప్రభుత్వం కార్యాలయాలపై తాలిబన్ల జెండాలను తీసి ఆఫ్ఘన్ జెండాను ఉంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం నిరసన తెలిపిన వారిపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన జలాలాబాద్‌లో చోటుచేసుకుంది.. ప్రభుత్వ కార్యాలయాలపై తాలిబన్ల జెండా ఉంచాలని కొందరు ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆఫ్ఘన్ జెండాతో నిరసన తెలిపారు. దాంతో తాలిబన్లు నిరసనకారులపై కాల్పులు జరిపగా నిరసనకారులు పరుగులుతీశారు. ఈ కాల్పుల్లో కొందరు మరణించి ఉంటారని తెలుస్తోంది. అయితే జర్నలిస్టులపై కూడా తాలిబన్లు దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది.