Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిసాయి. ఉదయం సెన్సెక్స్ 56,073 పాయింట్లతో ప్రారంభమై 56,118 పాయింట్లను టచ్ చేసింది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయి మార్కెట్ ముగిసే సమయానికి 190 పాయింట్లు నష్టపోయి 55,601 వద్ద ముగిసింది.. ఇక నిఫ్టీ సైతం 30 పాయింట్లు నష్టపోయి 16,583 పాయింట్ల వద్ద ముగిసింది.