Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అఫ్గానిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకునిస్తాన్ అమెరికా షాక్ ఇచ్చింది. అఫ్గాన్ కోసం కేటాయించిన సుమారు 950 కోట్ల డాలర్ల నిధులను స్తంభింపజేస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి జానెట్ యెల్లెన్ ధ్రువీకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిందని.. పాక్‌కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. అమెరికాలో అఫ్గాన్ ప్రభుత్వానికి ఉన్న కేంద్రీయ బ్యాంకుల ఆస్తుల్ని తాలిబన్లకు అందకుండా చూస్తామని ఓ అధికారి స్పష్టం చేశారని పేర్కొంది.