Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమిస్తుంటే దేశం విడిచి పరారైన ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆచూకి లభ్యమైంది. ప్రస్తుతం ఆయన యూఏఈలో ఉన్నట్టు తెలిసింది. మానవతా దృక్పథంతో ఆలోచించి ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు తాము ఆశ్రయం ఇచ్చినట్టు యూఏఈ ప్రభుత్వం తెలిపింది.