Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అనంతపురంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన లక్ష్మీదేవి అనే మహిళ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త అనారోగ్యం, కుమారుడు కుమార్తె చదువుల కోసం అప్పులు చేయాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఉద్యోగం పోయిందంటూ సెల్ఫీ వీడియోలో లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేసింది. భర్త మృతి చెందడంతో తనకు రావాల్సిన ఆస్తిలో వాటా కూడా ఇవ్వడం లేదని లక్ష్మీదేవి చెబుతోంది. భర్త తరపు కుటుంబ సభ్యుల నుంచి తన ఆస్తి తనకు వచ్చేలా చేయాలంటూ జిల్లా ఎస్పీని వేడుకుంది.