Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్వచ్ఛ భారత్ మిషన్ కింద హైదరాబాద్ నగరం వాటర్ ప్లస్ హోదా పొందింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ నగర ప్రజలకు అభినందనలు తెలిపారు. అలాగే హైదరాబాద్ నగరం ఇప్పటికే ODF++ సిటీగా గుర్తింపు పొందిందని, ఈ నగరాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా, పచ్చగా ఉంచేందుకు కృషి చేస్తామని మంత్రి ట్విట్ లో పేర్కొన్నారు.