Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువనుంచి ఇన్ఫ్లో స్వల్పంగా తగ్గింది. గురువారం 33,923 క్యూసెక్కుల నీరు వస్తుండగా శుక్రవారం 31,784క్యూసెక్కులు జలాశయానికి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 588.80 అడుగులు (308.4658 టీఎంసీలు) ఉండటంతో 48,553 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.