Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొమురం భీం: కొమురంభీం ప్రాజెక్టు నుంచి అధికారులు ఒక గేటును ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొమురం భీం ప్రాజెక్ట్ అవుట్ ఫ్లో 1400 క్యూసెక్కులు కాగా.. ఇన్ ఫ్లో 1439 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం- 241.700 మీటర్లుగా ఉంది.