Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉంది. దీంతో అధికారులు 13 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 71వేల క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 71వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా...ప్రస్తుత నీటి నిల్వ 19.4252 టీఎంసీలుగా ఉంది.