Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో కరోనా కలకలం రేపింది. ప్రధానోపాధ్యాయుడితో సహా ముగ్గురు టీచర్లకు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థు ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో ఇటీవలే స్కూళ్లను రీ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.