Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పంజాబ్‌లో అమృత్సర్ జిల్లాలోని పాక్ సరిహద్దులో భారీగా మాదకద్రవ్యాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రూ.200కోట్ల విలువైన 40.810 కిలోల హెరాయిన్‌ను పట్టుబడింది. శనివారం తెల్లవారు జామున గుల్నీత్ ఖురానా నేతృత్వంలో బోర్డ్ సెక్యూరిటీ ఫోర్స్, స్థానిక పోలీసుల బృందం రామదాస్ సెక్టార్లో సంయుక్త ఆపరేషన్ నిర్వహించి 40 కిలోలకు పైగా హెరాయిన్ రికవరీ చేసుకున్నట్టు డీజీపీ దినకర్ గుప్తా ట్విట్ చేశారు.ఈ ఆపరేషన్‌లో పంజ్గ్రేయన్ ప్రాంతం నుంచి 90 గ్రాముల ఓపియమ్, రెండు ప్లాస్టిక్ పైపులను స్వాధీనం చేసుకున్నారని అమృత్సర్ రూరల్ ఎస్ఎస్పీ పేర్కొన్నారు.