Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కడప: మాజీమంత్ర వివేకానందరెడ్డి హత్య కేసుపై పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో సీబీఐ విచారణ చేస్తోంది. వివేకా వాచ్మన్ రంగన్న మరోసారి విచారణకు హాజరయ్యారు. పులివెందుల మున్సిపల్ కార్యాలయం గంగన్న ఉద్యోగం చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్యకేసులో 76వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సీబీఐ విచారణ సాగుతోంది. విచారణకు వినయతుల్లా, విజయశంకర్రెడ్డి హాజరయ్యారు. మరికొందరు అనుమానితులను విచారించే అవకాశం ఉంది.