Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకోగా ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్తి వివాదాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన స్థాని కులు వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.ఏడాది క్రితం మృతురాలి భర్త కోవిడ్‌తో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.