Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మణిపూర్ కొత్త గవర్నర్గా మాజీ రాజ్యసభ సభ్యుడు లా గణేషన్ ను నియమిస్తున్నట్టు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గణేషన్ ఇంతకు ముందు బీజేపీలో పలు కీలక పదవులు నిర్వహించారు. ఆగస్టు 20న గవర్నర్ పదవి నుంచి నజ్మా హెప్తుల్లా తప్పుకున్న సంగతి తెలిసిందే.