Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో రక్షాబంధన్ రోజు విశాధం చోటు చేసుకుంది. మలగూడెంలో ఆకస్మాత్తుగా చింతపల్లి లక్ష్మయ్య అనే వ్యక్తి చనిపోయాడు.అప్పటికే సొదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన ఐదుగురు అక్కా చెల్లెల్లకు అదే చివరి రక్షా బంధన్ అయ్యింది. మళ్లీ ఆ రోజు ఇక రాదనే ఆవేదనతో మృతదేహానికే రాఖీ కట్టారు ఆ అక్కా చెల్లెలు. ఈ ఘటన అందరికీ కంటతడి పెట్టించింది.