Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజమండ్రి: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదిలో వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.55 అడుగులకు నీటి మట్టం పెరిగడంతో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 8 వేల 300 క్యూసెక్కుల సాగు నీరు విడుదల చేశారు. మొంత్తం175 గేట్లు స్వల్పంగా ఎత్తి 2 లక్షల 86 వేల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.