Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తూ వస్తున్నారు. పులివెందులకు చెందిన మున్సిపల్ సిబ్బంది గంగులయ్య, సురేశ్, కడపలోని ఓ ప్రైవేటు పాఠశాల ఉద్యోగి జగదీశ్వరయ్యను ఆదివారం విచారించినట్లు తెలిసింది.